Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం  

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం   చిత్రం న్యూస్, బాసర:  జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర మండలంలోని జనసేన యువకులు, అభిమానులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మారుతి పటేల్ రాజు మాట్లాడుతూ.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పేదలకు...

Read Full Article

Share with friends