ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బంది
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బంది * ప్రాణాలు కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సాత్నాల మండల కేంద్రంలోని బ్రిడ్జి సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్-100 సిబ్బందికి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే జైనథ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ చౌహన్ సందీప్, హోంగార్డు మాధవ్ సంఘటనా...