Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టాక్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్, సర్వే పూర్తి

టాక్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్, సర్వే పూర్తి చిత్రం న్యూస్,బేల: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంగళవారం టాక్లీ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ రాహుల్, గ్రామ సర్పంచ్ రాము గేడం ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాకేష్, వికాష్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

Read Full Article

Share with friends