Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి * జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ చిత్రం న్యూస్, బేల: సాంప్రదాయ పంటలకు భిన్నంగా జిల్లా రైతాంగం వాణిజ్య ఉద్యాన పంటలవైపు మొగ్గు చూపాలని, ఉద్యాన పంటల సాగు కొరకు ప్రభుత్వం అందజేస్తున్న అనేక రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బేల మండలంలోని మంగ్రూడ్ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ...

Read Full Article

Share with friends