భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి )గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించారు. శ్రావణమాసం పురస్కరించుకొని పార్డి (బి )గ్రామానికి చెందిన 10 మంది కలిసి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సమీపంలోని కైలాస్ టేక్డి ఆలయానికి ఒకే జీపులో...