రోడ్డులేని ఆదివాసీ గూడాలకు దారి చూపిన యూత్ కాంగ్రెస్ నేత
రోడ్డులేని ఆదివాసీ గూడాలకు దారి చూపిన యూత్ కాంగ్రెస్ నేత చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాయ్‌పూర్-కె, రాయ్‌పూర్-టీ గ్రామాల ప్రజలు ఏళ్లుగా రోడ్డు లేక నరకం చూస్తున్నారు. అటవీ నిబంధనలతో అధికారులు రోడ్డు వేయకపోవడంతో గర్భిణులు, రోగులను 4 నుంచి 5 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ విషయం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి రాగా ఆయన స్వయంగా...