Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

హల్ద్వానీ “శుద్ధీకరణ” ఘటనపై FIR నమోదు చేయాలి – బిక్కీ గంగన్న

హల్ద్వానీ "శుద్ధీకరణ" ఘటనపై FIR నమోదు చేయాలి - బిక్కీ గంగన్న చిత్రం న్యూస్, జైనథ్: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం "శుద్ధీకరణ" కార్యక్రమం నిర్వహించిన వారిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద FIR నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యదర్శి బిక్కీ గంగన్న డిమాండ్ చేశారు. సోమవారం జైనథ్ పోలీస్ స్టేషన్ లో జైనథ్, సాత్నాల ఎస్సీ విభాగం...

Read Full Article

Share with friends