వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ
వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ చిత్రం న్యూస్, బాసర: బాసర మండలంలోని ఓని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వీబీ జీరాంజీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టబోయే నూతన పనుల ప్రణాళిక రూపకల్పన కోసం ఈ సభను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్,ఉప సర్పంచ్. పురుషోత్తం,ఏపీవో సదానంద చారి, టెక్నికల్ అసిస్టెంట్ రాజు,పంచాయతీ కార్యదర్శి మధుకర్ రావు సంయుక్తంగా హాజరై,పథకం ద్వారా...