Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’

* డే కేర్‌ సెంటర్‌లో వృద్ధులతో కలసి అల్పాహారం చేసిన కలెక్టర్‌ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వృద్ధాప్యంలో ఒంటరితనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. వయోవృద్ధులకు సాంత్వన, మానసిక ఉల్లాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వృద్ధులంతా ‘ప్రణామ్‌’ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ ల సంక్షేమ...

Read Full Article

Share with friends