ఘనంగా అన్నాభావు సాఠే జయంతి
ఘనంగా అన్నాభావు సాఠే జయంతి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కేఆర్కే కాలనీలో డాక్టర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలనీ కౌన్సిలర్ రజిత రాము హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ డాక్టర్ అన్నాభావు సాఠే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహనీయుల ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి...