Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ రాజర్షి షా

నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌-పీజీ (NEET-PG) ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష గదులను సందర్శించిన కలెక్టర్‌.. నిబంధనల మేరకు పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎలాంటి లోపాలకు...

Read Full Article

Share with friends