ఆడే గజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్
ఆడే గజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్ చిత్రం న్యూస్, న్యూస్, నేరడిగొండ: బోథ్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలను ఆదివారం నేరడిగొండలోని సూర్య ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి గౌతమ బుద్ధుడు, డా.బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి అభినందించారు. ఆడే...