Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా 

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కొలువులు సాధించడం సులువవుతుందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణలో భాగంగా ఆదివారం స్థానిక రాంనగర్ కాలనీలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న...

Read Full Article

Share with friends