Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్ చిత్రం న్యూస్,ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు విచ్చేసిన రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ దుర్గం శేఖర్ శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రి దృష్టికి...

Read Full Article

Share with friends