Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు పరిహారం అందించాలి: సుహాసిని రెడ్డి

రైతులకు పరిహారం అందించాలి: సుహాసిని రెడ్డి చిత్రం న్యూస్, భోరజ్: గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పెనగంగా నది పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగి దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్వాడ, లేకర్వాడ, తరోడ గ్రామాల్లో శనివారంఆమె పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతుల వివరాలను రెవెన్యూ, వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు...

Read Full Article

Share with friends