Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి

 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బేల మండలం వరుర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ఆట పరికరాలను ఆయన అందజేసి మాట్లాడారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన గ్రామాలలో చదువుకునే...

Read Full Article

Share with friends