Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది :  మాజీ మంత్రి జోగు రామన్న

బిరైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది :  మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేసి అనుకుంట గ్రామ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం శాంతినగర్‌లోని తన నివాసానికి వచ్చిన అనుకుంట గ్రామ రైతులు, గ్రామస్తులతో మాజీ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించి, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో రైతులకు న్యాయం...

Read Full Article

Share with friends