Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

చేతి పంపును ప్రారంభించిన సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి

చేతి పంపును ప్రారంభించిన సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: బేలమండలం సిర్సన్న గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో  బిగించిన చేతి పంపును గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి, బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీపక్ గౌడ్, బాలవికాస కమిటీ సభ్యులు కాట్పెల్లి కిష్టారెడ్డి,కాడే రూపేష్, ఏముల భూమారెడ్డి, ఎల్టి కిష్టారెడ్డి, గ్రామ పెద్దలు కళ్ళెం మల్లారెడ్డి, బాలవికాస సంస్థ తరఫున ప్రశాంత్, ఏరియా కోఆర్డినేటర్...

Read Full Article

Share with friends