అవాల్ పూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అవాల్ పూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చిత్రం న్యూస్, బేల: బేల మండలం అవాల్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ దినేష్ వార్డు సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కొత్త స్మార్ట్ కార్డులతో రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంతో అర్హులైన...