Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ  చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు మంగళవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. పాత కాగితపు కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లతో కూడిన ఈ ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను అందుకోవడం పట్ల గ్రామస్తులు...

Read Full Article

Share with friends