Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్

ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్ చక్కటి వేదికగా నిలుస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్‌లో మంగళవారం ప్రజా దర్బార్ ను కంది శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన...

Read Full Article

Share with friends