ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి: PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్
ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి: PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్ చిత్రం న్యూస్, జైనథ్: సెప్టెంబర్ 1న హైదరాబాదులో నిర్వహించే ఉపాధ్యాయుల ధర్నాకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహ స్వామి అన్నారు. PRTUTS జైనథ్ మండల శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక ప్రాథమిక పాఠశాల జైనథ్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు PRC వెంటనే...