Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాల భద్రతకు సీసీటీవీలు కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రామాల భద్రతకు సీసీటీవీలు కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ * చెప్రాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం చిత్రం న్యూస్, బేల: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మూడు గ్రామాల్లో 35 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అందులో భాగంగానే బేల మండలం చెప్రాల గ్రామంలో 15, సిర్సన్నలో 16, ఎకోరిలో 4 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు....

Read Full Article

Share with friends