బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి
బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి చిత్రం న్యూస్, బేల: రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా బేల మండల కేంద్రంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే కోటా కింద అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక వార్డు సభ్యులు, నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కోరారు. ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని 11వ వార్డులో గల విట్టల్–రుకుంబాయి...