Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్ చిత్రం న్యూస్, జైనథ్: అమాయక రైతులే లక్ష్యంగా సాగుతున్న నకిలీ ఎరువుల విక్రయాల ముఠా ఆట కట్టించారు. జైనథ్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో ఈ నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టయింది. నల్గొండ జిల్లాకు చెందిన  ఏపురి కృష్ణయ్య, జైనథ్ మండలం కంట గ్రామానికి చెందిన బట్ట మహేందర్‌గా నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడులలో నిందితుల నుండి...

Read Full Article

Share with friends