గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం
గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం * వెన్నంపల్లిలో నూతన శాఖ ప్రారంభం * 'మన గ్రామం - మన అభివృద్ధి' 'పేరిట గ్రామసభ * కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ చిత్రం న్యూస్, సైదాపూర్ ప్రతినిధి: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నిరంతరం కృషి చేస్తోందని కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. వెన్నంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీజీబీ బ్రాంచ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై...