మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్
మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని బుధవారం హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రములో రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో హమ్ పథకంలో నిధులు ఇచ్చిన మంత్రి ఆయురారోగ్యాలతో ఉండి రాష్టాన్ని అభివృద్ధి పథంలో...