బాసర ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల ప్రక్రియ: ప్రత్యేక కేటగిరీల ధ్రువపత్రాల పరిశీలన
బాసర ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల ప్రక్రియ: ప్రత్యేక కేటగిరీల ధ్రువపత్రాల పరిశీలన చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర క్యాంపస్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ షెడ్యూలు ప్రకారంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం క్యాంపస్‌లో ప్రత్యేక కేటగిరీలైన ఎన్ సీ సీ (NCC), క్యాప్ (CAP - Children of Armed Personnel) కోటా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ విజయవంతంగా...