ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అభిమానులు, స్థానిక పలు సర్పంచులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్...