ఉపాధి కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ టాక్రె సాగర్
ఉపాధి కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ టాక్రె సాగర్ చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామ ఉప సర్పంచ్ టాక్రె సాగర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకుమంగళవారం అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి కూలీలకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అయన తెలిపారు. కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులు కల్పించేలా అధికారులను కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ...