యువతకు ఉపాధి బాట: ఆదిలాబాద్‌లో కెరీర్ గైడెన్స్ సదస్సు ప్రారంభం
యువతకు ఉపాధి బాట: ఆదిలాబాద్‌లో కెరీర్ గైడెన్స్ సదస్సు ప్రారంభం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో యువతకు కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. జిల్లా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" పోస్టర్‌ను కలెక్టర్...