ఆరోగ్య స్పృహకు నిదర్శనం: కొలాం గిరిజన రైతు కుటుంబం ఆదర్శం
.ఆరోగ్య స్పృహకు నిదర్శనం: కొలాం గిరిజన రైతు కుటుంబం ఆదర్శం చిత్రం న్యూస్,సాత్నాల: మండలంలోని అడ్డగుట్ట గ్రామానికి చెందిన కొలాం గిరిజన రైతు కొడప అమృతరావు, జంగుబాయి దంపతులు ఆరోగ్యకరమైన జీవన విధానంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఈ దంపతులు గ్రామంలోని పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ సమాజ సేవలో ముందున్నారు. తమ తల్లి బాటలో నడుస్తూ నిత్యం ఆహారంలో గానుగ నూనెను వాడుతున్నారు. జంగుబాయి ప్రతిరోజూ రూ.10, 20 చొప్పున...