బాసర నుంచి ఓనికి వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో…
బాసర నుంచి ఓనికి వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో... చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని నుంచి బాసర వెళ్లే రహదారికి తొలుత మోక్షం కలిగిందని గ్రామస్తులు సంబరపడ్డారు. అంతలోనే ఆ రోడ్డు పనులు నిలిచిపోయాయి. గత కొన్ని సంవత్సరాలనుండి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, బ్యాంకు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూరగాయల మార్కెట్ కు వెళ్లాలన్న 25 గ్రామాల ప్రజలకు ఈ దారే దిక్కు. వంతెన శితిలావస్థలో ఉండడంతో దానిపైనే...