విశ్వశాంతి విద్యార్థుల అ ‘పూర్వ’ సమ్మేళనం
విశ్వశాంతి విద్యార్థుల అ 'పూర్వ' సమ్మేళనం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అ 'పూర్వ' ఘట్టానికి ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని హరివిల్లు ఈవెంట్స్ స్పేస్ వేదిక అయింది. విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో 2003-04 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల...