ఒకే చోట కలిసి.. సందడి చేసి
ఒకే చోట కలిసి.. సందడి చేసి 2003-04 సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం చిత్రం న్యూస్, జైనథ్: అక్కడ అఆలు దిద్దినవాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అక్కడి గురువులు నేర్పిన పాఠాలు ఎందరినో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది. పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అపూర్వ ఘట్టానికి వేదిక అయింది జైనథ్...