రాజీవ్ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం: రాజీవ్ సేవలు మరువలేనివి – కంది శ్రీనివాస రెడ్డి
రాజీవ్ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం: రాజీవ్ సేవలు మరువలేనివి - కంది శ్రీనివాస రెడ్డి చిత్రం న్యూస్,ఆదిలాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకార్థం తమిళనాడు శ్రీపెరంబదూర్ నుండి ఢిల్లీ వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ...