జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం
జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వ్యవసాయ, మరియు రవాణా శాఖల అధికారులతో కలిసి కొనుగోళ్లు, రవాణా అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్ యార్డును పరిశీలించిన...