Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు *ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీసీ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు పాయల్ ఫౌండేషన్ తరఫున స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక...

Read Full Article

Share with friends