Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు  చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 90 రోజుల హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. గురువారం అక్షరాభ్యాస మండపంలో హుండీ ఆదాయం లెక్కించారు. ఇందులో 1 కోటి 03 లక్షల 75 వేల 308 రూపాయల ఆదాయం సమకూరగా..మిశ్రమ బంగారం 40.గ్రా.200మిల్లీ గ్రా, మిశ్రమ వెండి 02కిలోల...

Read Full Article

Share with friends