Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నెంబర్-1)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక అభ్యసన మెరుగుదల తరగతులను (Learning Improvement Classes) జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు...

Read Full Article

Share with friends