బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చిత్రం న్యూస్, బేల: ఈ నెల 13 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా వహీద్ ఖాన్, డిపార్ట్మెంటల్ అధికారిగా సంతోష్‌ను నియమించారు. ఫస్టియర్ జనరల్ 141 మంది, ఒకేషనల్ 10 మంది, సెకండియర్ జనరల్ 63 మంది, ఒకేషనల్ ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా...