యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా
యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 'విద్యా వారోత్సవాల' సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్, బడి బాట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా సమ్మర్...