Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం చిత్రం న్యూస్, బేల: తెలంగాణ విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన డిజిటల్ స్క్రీన్‌ను ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భగవాండ్లు మాట్లాడుతూ విద్యార్థులకు కీలక మార్గదర్శకత్వం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

Read Full Article

Share with friends