Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం ( ఎండీఎం ) వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ సీపీఐ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎండీఎం రాష్ట్ర కమిటీ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు నాయకత్వంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎండీఎం కార్మికులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంటాల రాములు...

Read Full Article

Share with friends