Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జనగణన-2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై కలెక్టర్ రాజర్షిషా జూమ్ కాన్ఫరెన్స్

జనగణన-2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై కలెక్టర్ రాజర్షిషా జూమ్ కాన్ఫరెన్స్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జనగణన-2027 హౌస్ లిస్టింగ్ (ఇండ్ల జాబితా) ప్రక్రియ, ఇతర కీలక అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు.జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇండ్ల జాబితాను రూపొందించాలని...

Read Full Article

Share with friends