Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో భారీ జాబ్ మేళా

ఆదిలాబాద్‌లో భారీ జాబ్ మేళా 5000+ ఉద్యోగాలు, ఈ నెల 20న చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో! చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం మరో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న నిర్వహించిన జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన లభించిందని, అదే స్ఫూర్తితో ఈ నెల 20వ తేదీన మావలలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఈ...

Read Full Article

Share with friends