బేలలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
బేలలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్,బేల: రైతులకు మద్దతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆధ్వర్యంలో బేలలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్‌లో జొన్నలకు ఆశించిన ధర లభించక రైతులు నష్టపోకూడదనే...