బేల మండలంలో పశు సంవర్ధక ప్రదర్శన: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్
బేల మండలంలో పశు సంవర్ధక ప్రదర్శన: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, బేల: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శుక్రవారం బేల మండలం సిర్సన్న గ్రామంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు, 'మేలు జాతి దూడల ప్రదర్శన' కార్యక్రమాలను నిర్వహించారు.ఈ...