రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు – మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి
రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు - మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్శన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మార్చెట్టీ గోవర్ధన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించారు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన జొన్నలు అకాల వర్షం కారణంగా తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించిన నాయకులు రంగంలోకి దిగారు.వెంటనే...