బెల్గాంలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
బెల్గాంలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బెల్గాం గ్రామంలో గురువారం ఉదయం కురిసిన భారీ అకాల గాలివానకు అతలాకుతలమైంది. ఎండల నుంచి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ఈ అకాల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలుల తీవ్రతకు గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి ఇండ్లపై, రోడ్లపై పడిపోగా, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలుల ఉధృతికి పేదల ఇళ్లపై కప్పుకున్న రేకులు...